గొంతు కోసుకొని యువకుని ఆత్మహత్యాయత్నం

ప్రకాశం జిల్లా…. మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో చెరువుకు నీళ్లు వెళ్లే చప్టానందు గుర్తు తెలియని వ్యక్తి గొంతు కోసుకొని కాలువలో దూకి ఆత్మహత్యాయత్నం.. గమనించిన స్థానికులు. వైద్యశాలకు తరలింపు.. సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

 

Prakasham District Latest News, News, Ap News, Telangana News