కడప జిల్లా చీమల పెంట వద్ద ఆల్విన్ బోల్తా

ఈరోజు తెల్లవారుజామున ఐదు గంటలకు కడప జిల్లాపెండ్లిమర్రి మండలం చీమల పెంట వద్ద ఆల్విన్ బోల్తా డ్రైవర్ రంగయ్య కు గాయాలు తిరుపతి నుండి పులివెందులకు కోడిపెంట తీసువెళుతున్న వాహనం చికిత్స నిమిత్తం బాధితుడిని కడప రిమ్స్ కు తరలింపు .

kadapa district latest news, Ap news ,Telanagana news, Movie news